పెందుర్తి నియోజకవర్గంలోని సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో జరిగే వార్షికోత్సవాల్లో భాగంగా ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈమేరకు పూజల్లో వినియోగించే పవిత్రాలను చెన్నై నుంచి సుమారు రూ. 70 వేలు వెచ్చించి కొనుగోలు చేశా రు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈవో శ్రీనివాసమూర్తి శుక్రవారం తెలిపారు.