ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు కేసు.. ఏపీ ప్రభుత్వానికి రాష్ట్రపతి భవన్ లేఖ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 23, 2023, 11:45 AM

స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును సీఐడీ విచారిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబుకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్డు న్యాయమూర్తి హిమబిందుపై సోషల్ మీడియాలో కొందరు అనుచిత పోస్టులు పెట్టారు. దీనిపై హైకోర్టు న్యాయవాది రామానుజరావు రాష్ట్రపతికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయగా, స్పందించిన రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ వివరాలు తమకు తెలియజేయాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com