కంబదూరు మండలం గొల్లపల్లి గ్రామంలో 282-4 అనే సర్వే నెంబర్ లో గల 2 ఎకరాల 15 సెంట్ల పట్టా భూమిని మనీ మత్తుకు బానిసై డి పట్టాగా మార్చి వేరే వ్యక్తి పేరిట ఆన్ లైన్ లో పొందు పరిచారని కమ్యూనిస్ట్ నాయకులు, గొల్లపల్లి గ్రామ రైతు గొల్ల చిక్కీరప్పతో పాటు భాగస్వామ్య రైతులు కలసి తమకున్న భూమికి ఉన్న ఆధారాలను శనివారం తహసీల్దారు కార్యాలయం ముందర చూపించారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.