అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని హిందూపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారులకు అంగన్వాడీ వర్కర్లు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శనివారం వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్సన్న ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్న టీఏ, డీఏ బిల్లులు చెల్లించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa