మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా అనంతపురం పార్లమెంట్ అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు శనివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంనకు శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసనాయుడు, జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ, రామలింగారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు సంఘీభావం తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa