ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసిపి నుంచి భవనం శ్రీనివాసరెడ్డి సస్పెండ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2023, 01:33 PM

పర్చూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు భవనం శ్రీనివాసరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు మేరకు భవనం శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa