ఐఆర్ఆర్ (ఇన్నర్ రింగ్ రోడ్) అలైన్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఐఆర్ఆర్ (ఇన్నర్ రింగ్ రోడ్) అలైన్మెంట్ కేసులో లోకేష్‌ను ఏ14గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీంతో నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోరారు.లోకేష్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.