చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని మండల పార్టీ కన్వీనర్ పైనం ఏడుకొండలు రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటారన్నారు. పార్టీ నాయకులు , కార్యకర్తలు, వాలంటీర్లు కార్యక్రమంలో పాల్గొనాలని ఏడుకొండలు రెడ్డి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa