గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ప్రభుత్వం నిషేధించిన బెల్టు విక్రయం జోరుగా సాగుతుంది. పట్టణ శివారు జిబిసి రోడ్డు వీవర్స్ కాలనీవద్ద కొందరు బెల్టు విక్రయం నిర్వహిస్తున్నారు. బహిరంగ బెల్టు విక్రయాలు జరుగుతున్న పొన్నూరుసెబ్ అధికారులు ఇటువైపు చూడపోవటంతో కాలనీవాసులు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. జనవాసాల మధ్య మద్యం అమ్ముతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామంటున్నారు.