ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద అక్టోబర్ 5న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి ఆర్. లక్ష్మి అన్నారు. గురువారం అచ్యుతాపురంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలవుతున్నా మహిళల కు స్వాతంత్ర్య ఫలాలు దక్కలేదన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతి, కాసులమ్మ, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.