ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్టోబరు 5న కాకినాడ జిల్లా సామర్లకోటలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఈటీసీ లే అవుట్‌లో పేదల కోసం నిర్మించిన సామూహిక గృహాలను ప్రారంభించనున్నారు. అలాగే సామర్లకోట ప్రభుత్వ కళాశాల మైదానంలో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాటు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa