అక్టోబర్ ఒకటో తారీకుఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో 100 పడకల ఏరియా హాస్పిటల్ ఆవరణంలో ఆదివారం, స్వచ్ఛభారత్ ప్రోగ్రాంను బిజెపి నాయకులు మరియు ఆసుపత్రి సిబ్బందితో సహా కలసి ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ఎస్ తులసినాథ్ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ జి శివశంకర్ కుప్పం మండల అధ్యక్షులు వడివేలు మునిరత్నం తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa