వినాయక చవితి మహా పర్వదినాలు ముగింపు పురస్కరించుకుని సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఆదివారం. ఈ అన్నదాన కార్యక్రమాన్ని పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప తనయుడు నిమ్మకాయల రంగనాగ్, తెలుగుదేశం పార్టీ నాయకులు గుమ్మళ్ల రామకృష్ణ, చల్లా బుజ్జిలు ప్రారంభించారు. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 1000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa