అక్టోబర్ 2వ తేదీ సోమవారం నిర్వహించనున్న గ్రీవెన్స్ డే ను రద్దు చేస్తున్నట్లు ఆదివారం జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్డీపీఓ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ డే ని రద్దు చేస్తున్నట్లు ఆయన సూచించారు. ఈ విషయాన్ని గమనించి వినతిదారులు వ్యయ ప్రయాసలకు, ఓర్చి దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావద్దని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.