అమరావతి రాజధాని ప్రాంతం నుంచి మహిళలు, రైతులు మంగళవారం రాజమండ్రిలో ఉన్న నారా భువనేశ్వరిని కలిసేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా అమరావతి మహిళలు మాట్లాడుతూ. వైసిపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పై అక్రమ కేసులు బనాయించడంతో మేమున్నామని ధైర్యం చెప్పేందుకు భువనేశ్వరి దగ్గరికి వెళ్తున్నామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్సులో పయనమై వెళ్లారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa