చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ సత్యమేవ జయతే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర టిడిపి కార్యదర్శి గొంప కృష్ణ సోమవారం ఎస్కోటలో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో లోక్సత్తా పార్టీ అధ్యక్షులు బీశెట్టి బాబ్జి సోమవారం నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి యువనేతకు తన సంఘీభావాన్ని తెలిపారు. నిరాధార ఆరోపణలతో చంద్రబాబును అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యమని మండిపడ్డారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.