గజపతినగరం మండలంలోని పురిటిపెంట సంతతోటలో సోమవారం సాయంత్రం సామాజిక హక్కులు మరియు భూమి ఆర్థిక సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్రపతికి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి. శ్రీనివాసు కెవిపిఎస్ నాయకులు టి. రాము, బైరాగి, ఆనంద్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.