ప్రత్యేక ఓటర్ల సవరణ జాబితా 2024 పై జిల్లా స్థాయి అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ముకేశ్ కుమార్, మీనా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టర్ అరుణ్ బాబు తో పాటు ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ కార్తీక్ సమీక్షలో పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు సమర్పించిన జాబితా, అభ్యంతరాలు, అనుమాలిస్, చనిపోయిన, బదిలీ చేయబడిన వాటిపై అధికారులకు సూచనలు చేశారు.