రాప్తాడు నియోజకవర్గం సికెపల్లి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి కృష్ణారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రోగులకు నిర్వహిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించారు. పలు విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని గ్రామాలలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa