రబీ సీజన్ కు ప్రభుత్వం సబ్సిడీపై అందించే శనగ విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కొమరోలు మండల వ్యవసాయశాఖ అధికారి కె. రాజశ్రీ బుధవారం కోరారు. శనగ విత్తనాల కోసం మండలంలోని అన్ని రైతు భరోసా కేంద్రాల్లో ఈ నెల 5వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. శనగ పంట వేసే రైతులు రిజిస్ట్రేషన్ కొరకు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, మొబైల్ నంబరు తీసుకెళ్లాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa