హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో పిని గ్రామం ఉంది. ఆ గ్రామంలోని మహిళలంతా ఏడాదిలో 5 రోజులు దుస్తులు లేకుండా ఉంటారు. తమ స్థానిక దేవతకు నివాళులర్పించేందుకు ఇలా చేస్తారట. ఈ 5 రోజులు దుస్తులు లేకుండా పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్నప్పుడు తల్లితండ్రుల వద్ద ఎలా ఉన్నామో దేవుని వద్ద కూడా అలానే ఉండాలని వీరు అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa