రంగా వర్సిటీ పరిధిలో వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ, విత్తన సాంకేతిక, వ్యవసాయ ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లుకు చివరి మాన్యువల్ స్పాట్ కౌన్సెలింగ్ ఈ నెల 11న జరుగుతుందని రిజిస్ర్టార్ రామారావు తెలిపారు. టెన్త్ అర్హతతో అన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో నమోదైన విద్యార్థులు లాంలోని సెమినార్ హాలులో జరిగే మాన్యువల్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa