బిహార్‌లోని సివాన్ జిల్లాలో జా ఇస్లామియా పీజీ కాలేజీ (మైనారిటీ) జారీ చేసిన ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. ఆ కాలేజీలో ఆడ, మగ విద్యార్థులు ఒకే చోట కూర్చోవద్దని, మాట్లాడుకోవద్దంటూ నిషేధం విధించారు. ఒక వేళ ఆదేశాలు ఉల్లంఘిస్తే కాలేజీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. కాలేజీ గవర్నింగ్ బాడీ సెక్రటరీ, ప్రిన్సిపల్ ఈ ఆదేశాలను జారీ చేశారు. దీంతో మహిళా కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa