గుంటూరు పట్టణం కు చెందిన ఓ యువకుడు కి ఫేస్ బుక్ కు ఉద్యోగాలు ఇస్తామంటూ పోస్టు వచ్చింది. అతను అందులోని లింక్ను క్లిక్ చేశారు. పార్ట్ టైమ్ జాబ్ కావాలని అతడు కోరడంతో తాము ఇచ్చిన టాస్కులు చేస్తే లాభాలొస్తాయని మోసగాళ్లు నమ్మించారు. ఈ క్రమంలో యువకుడి వద్ద రూ. 1. 10 లక్షలు పెట్టుబడి పెట్టించి మోసం చేశారు. శనివారం బాధితుడి ఫిర్యాదుతో నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa