భారత హ్యాకర్లు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచారు. పాలస్తీనా, హమాస్లకు చెందిన కీలక వెబ్సైట్లను హ్యాక్ చేశారు. ‘ఇండియన్ సైబర్ ఫోర్స్’ అనే భారత హ్యాకర్స్ టీమ్ పాలస్తీనా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లతో పాటు హమాస్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసింది. పాలస్తీనా వెబ్ మెయిల్ ప్రభుత్వ సర్వీస్, జాతీయ బ్యాంకు వెబ్సైట్, టెలీ కమ్యూనికేషన్, హమాస్ అధికారిక వెబ్సైట్లను హ్యాక్ చేసినట్లు ప్రకటించింది.