తన ఇద్దరు సోదరీలను తలనరికి చంపినందుకు 18 ఏళ్ల ఒక బాలికను ఉత్తర ప్రదేశ్ ఇటావా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితురాలు అంజలి పాల్ ఈ నేరాన్ని అంగీకరించింది. నిందితురాలు హత్య జరిగిన రోజు సంఘటనల గురించి పరస్పర విరుద్దమైన వివరణలు వెల్లడించగా, ఆమెతో పాటు ముగ్గురు పురుషులను కూడా విచారిస్తున్నారు. త్వరలో హత్య వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa