ప్రియుడితో కలిసిఉండటం చూసిన చెల్లెళ్లను దారుణంగా హత్య చేసిన ఓ అక్క. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకొంది. బహదూర్ గ్రామానికి చెందిన అంజలి అనే యువతీ ప్రియుడితో కలిసిఉన్న విషయం కప్పిపుచ్చాలని 6,4 సంవత్సరాల వయస్సు ఉన్న చెల్లెళ్లను హతమార్చింది. పేరెంట్స్ తో చెప్తారనే భయంతో కత్తితో సొంత చెల్లెళ్లను హత్య చేసింది. విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా సొంత అక్కనే గోరానికి పాటుపడిందని పోలీసులు వెల్లడించారు.