ఓటు హక్కు ఉన్న వారు ఈ-ఓటర్ ఐడీ కార్డును ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా https://www.nvsp.in/ లేదా https://voters.eci.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. గతంలో రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలతో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో E-EPIC Download పైన క్లిక్ చేయాలి. అనంతరం వివరాలను ఎంటర్ చేసి, ప్రొసిజర్‌ను ఫాలో అయితే.. ఈ-ఓటర్ ఐడీ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa