ట్రెండింగ్
Epaper    English    தமிழ்

8 రోజుల్లో 108 మరణాలు

national |  Suryaa Desk  | Published : Wed, Oct 11, 2023, 12:05 PM

నాందేడ్ ఆసుపత్రిలో 8 రోజుల్లో 108 మంది మరణించారు. మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణాల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. వివిధ కారణాల వల్ల అనేక మంది రోగులు నిరంతరం తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈరోజు నాటికీ ఈ ఆస్పత్రుల్లో మరణాలు నమోదవుతునే ఉన్నాయి. 24 గంటల వ్యవధిలో, నవ శిశువుతో సహా మొత్తం 11 మంది రోగులు మరణించారు.హాస్పటల్ లో ఉన్న మందులే ఈ రోగాలకు కారణమని పత్రికా వాసుల సమాచారం. ఈ రోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa