లాఫింగ్ బుద్ధ బొమ్మను చూడగానే ఎవరికైనా నవ్వు వస్తుంది. దీనిని ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. దీనితో చాలా ప్రయోజనాలున్నాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కుబేరుడిని పోలి ఉన్న ఈ విగ్రహం శ్రేయస్సును, అదృష్టాన్ని తీసుకొస్తుందని పేర్కొంటున్నారు. ఆరోగ్యాన్ని పెంచుతుందని, ప్రతికూల శక్తులను తొలగిస్తుందని, ఒత్తిడి లేని జీవితాన్ని అందిస్తుందని వివరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa