Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Wed, Oct 11, 2023, 03:03 PM
ధర్మవరం పట్టణం శాంతినగర్ లో ఉంటున్న సుజాత అనే 38 సంవత్సరాల వివాహిత కుటుంబ కలహాలతో బుధవారం ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్త నారాయణస్వామి తాగుడుకు అలవాటు పడి అప్పులు చేస్తుండడంతో మనస్థాపానికి గురైన సుజాత ఈరోజు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com