విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. మంచి సదుఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరై, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా వైద్యులు సూచించిన సలహాలు, సూచనలు పాటించి, ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎంపీపీ కరణం పుష్పావతి భీమిరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, వైకాపా నాయకులు భీంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.