శింగనమల మండలం కల్లుమడి గ్రామంలో సీపీఐ అద్వర్యంలో విద్యుత్ బిల్లులు తగ్గించాలని బుధవారం కరపత్రాలు విడుల చేశారు. ఇంటింటింకి కరపత్రాలను రైతుసంఘం నాయకులు న్నప్పయాదవ్ , సీపీఐ మండలకార్యదర్శి రామాంజినేయిలు అద్వర్యంలో పంపిణి చేపట్టినట్లు తెలియజేశారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గృహ విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వం సామాన్యులపై పెనుభారము మోపుతున్నాయని విమర్శించారు.