పెనుకొండ నూతన ఎస్ ఐ గా ఎం. రాజేష్ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో భాద్యతలు స్వీకరించారు. కంబదూరు లో ఎస్ ఐ గా పని చేస్తున్న ఎం. రాజేష్ ను పెనుకొండ ఎస్ ఐ గా బదిలీ చేయగా ఇక్కడ ఎస్ ఐ గా పని చేస్తున్న రమేష్ బాబు కియా పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా నూతన ఎస్ ఐ పదవీ బాధ్యతలు స్వీకరించిన ఎస్ ఐ రాజేష్ కు స్థానిక పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa