అనంతపురంలో జనసేన పార్టీ లోకి పలువురిని రాష్ట్ర నాయకులు భవాని రవికుమార్ ఆహ్వానించారు. బుధవారం ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కాపు సంక్షేమ సంఘము సహాయ కార్యదర్శి పేరూరు శ్రీనివాసులు ఆయన సతీమణి పేరూరు సుబ్బరత్నమ్మ లకు కిట్ అందించి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు కోసం సమాజ బాగుకోసం పనిచేస్తున్న జనసేన పార్టీ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa