ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 11, 2023, 03:40 PM

జగనన్న కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెంలోని జగనన్న కాలనీని మంగళవారం ఆయన సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈనెల 12న జిల్లాలో 210 గృహాలు ప్రారంభం కానున్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com