బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని వేలూరుకు సంజయ్, 24 ఏళ్ల యువతి బెంగళూరులో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. ఇటీవల తన ప్రేయసి ప్రైవేట్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సంజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అనంతరం వాటికి వచ్చే కామెంట్లను చదివి ఆనందించే వాడు. బాధిత యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు.