Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Thu, Oct 12, 2023, 12:12 PM
స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్పై మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత విచారణ చేపట్టనున్నట్లు కోర్టు వెల్లడించింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com