యూపీ ప్రభుత్వం అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా రామమందిరం నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ఆలయ ట్రస్టు కీలక ప్రటన చేసింది. వచ్చే ఏడాది జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సీఎంలు, గవర్నలు, విదేశి రాయబారులు రావద్దని కోరింది. తగిన ఏర్పాటు లేనందునే వద్దంటున్నట్లు పేర్కొంది. ఇక జనవరి 26 తర్వాత అయోధ్యకు ఆహ్వానిస్తామని పేర్కొంది. కాగా ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని చీఫ్ గెస్ట్ గా పిలిచింది.