బిహార్‌లోని బక్సర్ జిల్లాలో నార్త్ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని రైల్వే శాఖ ఆదేశించింది. ఈ మేరకు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే బిహార్ ప్రభుత్వం కూడా మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa