గాజా ప్రజలను ఇజ్రాయెల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. 24 గంటల్లో గాజాను ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. సామాన్య ప్రజలకు ఎలాంటి కలగకుండా హమాస్ ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు గాజాలో ఆపరేషన్లు చేపడుతున్నట్లు ఐడీఎఫ్ పేర్కొంది. మరో వైపు ఇజ్రాయెల్ హెచ్చరికను యూనైటేడ్ నేషన్స్ తప్పుపట్టింది. 11 లక్షల మంది జనాభాను తరలించడం అసాధ్యమని పేర్కొంది.