కుల గణణతోనే బీసీ, ఎస్పీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరులతో మాట్లాడుతూ 1948న జనగణణ చట్టం తీసుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు కుల గణణ జరుగలేదన్నారు. బీసీలకు పెద్ద పీట వేస్తామని అన్ని రాజకీయ పార్టీలు జెబుతున్నాయని, కానీ ఇంత వరకు బీసీలకు ఒరిగిందేమి లేదన్నారు.