విశాఖపట్నం విమానాశ్రయంలో సీఎం జగన్పై కత్తితో దాడి ఘటనకు సంబంధించిన కేసులో విచారణ పడింది. ఈ కేసును అక్టోబర్ 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఏపీ హైకోర్టు వెల్లడించింది. కాగా, ఈ కేసులో లోతైన దర్యాప్తు కోసం చేసిన అభ్యర్థనను NIA కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు.