CM జగన్ పై హత్యాయత్నం కేసులో ముద్దాయిగా ఉన్న శ్రీనును విచారణ నిమిత్తం నిన్న విశాఖ కోర్టుకు తీసుకొచ్చారు. శ్రీనుతో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపించారు. కాగా ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయాలన్న పిటిషన్ను NIA కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ CM జగన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై నిన్న వాదనలు జరగ్గా.. పిటిషన్ ను జడ్జి విచారణకు స్వీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa