సమాజంలో బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ సహకరించాలని కోరుతూ పుట్టపర్తిలో ఐసిడిఎస్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. శనివారం ఉదయం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించే సత్యం దేవాలయం వద్ద మానవహారం నిర్వహించారు. సమాజంలో మహిళల అక్రమ రవాణాను అరికట్టాలని, బాల్య వివాహాల నిర్మించాలంటూ ర్యాలీ నిర్వహించారు.