నార్పల మండలం రంగాపురం గ్రామంలో బాబుతో నేను మరియు ప్రజావేదిక రచ్చబండ కార్యక్రమంను ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు ఆధ్వర్యంలో శనివారం ఇంటింటికి వెళ్లి చంద్రబాబు అక్రమ అరెస్ట్ గురించి ప్రజలకు వివరించారు. బాబుతో నేను కరపత్రాలు ప్రజలకు పంపిణి చేశారు. ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదని తక్షణమే జైలు నుంచి మంగళగిరిలోని కేంద్రం ప్రభుత్వం ఆదీనంలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ కు చేర్చాలని డిమాండ్ చేశారు.