మన దేశంలో క్రికెట్ అంటే ఓ మతం. ఏ ఆటకూ లేనంత క్రేజ్ క్రికెట్ కు ఉంది. నిన్న WCలో భారత్-పాకిస్తాన్ మ్యాచును కోట్లాది మంది వీక్షించారు. ఓ కూరగాయల వ్యాపారి ఫోన్లో మ్యాచ్ చూస్తున్న ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. టమాటాల దగ్గర ఫోన్ పెట్టుకుని, రోహిత్ శర్మ బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేశాడు ఆ వ్యాపారి. ఇళ్లు, బస్సులు, రైళ్లు, ఆఫీసులు.. ఇలా ఇండియన్స్ ఎక్కడ ఉన్నా ఈ మ్యాచును ఆస్వాదించారు.