సీఎం జగన్ రాక్షస పాలనకు ప్రజలు వచ్చే ఎన్నికల్లో చమర గీతం పాడాలని పోలేట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. శనివారం మక్కువ మండలంలో తూరుమామిడి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు గుళ్ల వేణుగోపాలనాయుడు, సీనియర్ నాయకులు మావుడి ప్రసాదునాయుడు, చింతల తవిటినాయుడులో ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్ రాక్షస పాలనకు ప్రజలు చమర గీతంపాడే రోజులు దగ్గిరపడ్డాయని ఆమె విమర్శించారు.