కైకలూరు ఎమ్మెల్యే డిఎన్నార్ అడైవరం ఉదయం మండవల్లి మండలం లోకుమూడి గురువులోని శ్రీ దత్తాశ్రయం నందు గురజాడ ఉదయ శంకర్ మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రులు ఉత్సవములను ప్రారంభించారు. ఈ దసరా మొహోత్సవములను నియోజకవర్గ ప్రజలందరూ ఆనందత్సోహములతో జరుపుకుని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని అభిలాష ను వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa