ఈవీఎంలు, వివి ప్యాట్స్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం చేపట్టేందుకు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని, ఇందులో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తగా ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి ఆదేశించారు. ఆదివారం ఈవీఎంలు, వివి ప్యాట్స్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఎం. గౌతమి పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa